top of page

Sense2Essence

Minor MindShifts Major LifeChanges

Brand Identity: Sense2Essence

Small MindShifts. Big Transformations. One MindShift at a Time. 🌱
ఇది Sense2Essence brand promise.  🌱

Value Chain :

"సూక్ష్మం నుంచి సారం...
సారం నుంచి MindShift...
MindShift నుంచి ఆచరణ…
ఆచరణ నుంచి పరివర్తనకు తీసుకెళ్లే MindSet Growth Journey." 🌱

Philosophy  తత్వం :

When you notice what others miss, awareness grows.
When you grasp the essence, your mindset changes.
When you put it into action, your life transforms.
సూక్ష్మం కనిపిస్తే అవగాహన పెరుగుతుంది.
సారం గ్రహిస్తే ఆలోచనా విధానం మారుతుంది.
ఆచరణలో పెడితే జీవితం మారుతుంది.

Purpose (Why We do)

"MindShifts తో MindSet Growth"
ఒక్కో చిన్న ఆలోచనా మార్పుతో…   ఆలోచనా విధానంలో మార్పు.
ఎందుకంటే…
ఆలోచనా విధానం మారితే నిర్ణయాలు మారతాయి.
నిర్ణయాలు మారితే ఫలితాలు మారతాయి.
ఫలితాలు మారితే జీవితం మారుతుంది.

Objective (What We Create)

ప్రతి Podcast తో… 

ఒక సూక్ష్మాన్ని సారంగా... ఒక సారాన్ని MindShift గా...
ఒక MindShift ని Meaningful Action గా...
ఒక Action ని జీవిత పరివర్తనగా మార్చే ప్రయాణం. 🌱

bottom of page