top of page


Brand Identity:
GBC Sense2Essence 🌱 Small Mind Shifts. Big Transformations. One MindShift at a Time. 🌱
ఇది Sense2Essence brand promise. 🌱
Value Chain
"సూక్ష్మం నుంచి సారం...
సారం నుంచి MindShift...
MindShift నుంచి ఆచరణ…
ఆచరణ నుంచి పరివర్తనకు తీసుకెళ్లే MindSet Growth Journey." 🌱
🌱 Purpose (Why We do)
"MindShifts తో MindSet Growth"
ఒక్కో చిన్న ఆలోచనా మార్పుతో… ఆలోచనా విధానంలో మార్పు.
ఎందుకంటే…
ఆలోచనా విధానం మారితే నిర్ణయాలు మారతాయి.
నిర్ణయాలు మారితే ఫలితాలు మారతాయి.
ఫలితాలు మారితే జీవితం మారుతుంది.
⚙️ Our Delivery Process (How We Do It)
Sense → Essence → Action → Growth
🔍 Observation
జీవితాన్ని, వ్యాపారాన్ని, సంపదను ప్రభావితం చేసే సూక్ష్మాలను గుర్తించడం.
💡 Insight
ఆ సూక్ష్మంలో దాగి ఉన్న సారాన్ని గ్రహించడం.
🚀 Application
ఆ సారాన్ని ఆచరణలోకి తీసుకురావడం.
🌱 Transformation
కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు, కొత్త ఫలితాలను సృష్టించడం.
Philosophy తత్వం
When you notice what others miss, awareness grows.
When you grasp the essence, your mindset changes.
When you put it into action, your life transforms.
సూక్ష్మం కనిపిస్తే అవగాహన పెరుగుతుంది.
సారం గ్రహిస్తే ఆలోచనా విధానం మారుతుంది.
ఆచరణలో పెడితే జీవితం మారుతుంది.
🎯 Objective (What We Create)
ప్రతి Podcast తో…
ఒక సూక్ష్మాన్ని సారంగా... ఒక సారాన్ని MindShift గా...
ఒక MindShift ని Meaningful Action గా...
ఒక Action ని జీవిత పరివర్తనగా మార్చే ప్రయాణం. 🌱
🎯 Benefits (What You Gain)
✔ జీవితాన్ని ప్రభావితం చేసే సూక్ష్మాలను గుర్తించే Observation Skills
✔ Better Thinking కు దారి తీసే కొత్త Perspectives & MindShifts
✔ Learning ని Action గా మార్చే సామర్థ్యం
✔ Better Decisions & Better Results
✔ Personal Growth కి బలమైన పునాది
✔ Business Growth Begins Within అనే సూత్రాన్ని ఆచరణలో పెట్టే MindSet
What Our Clients Say

bottom of page
